Ra Ra Reddy.. I’m Ready Lyrics




Movie: Macherla Niyojakavargam
Music :Mahathi Swara Sagar
Vocals :  Kasarla Shyam
Lyrics : Lipsika, Aditya Iyengar
Year: 2022
Director: Swara Sagar Mahathi
 

Telugu Lyrics

మాచర్ల సెంటర్ లో
మాపతెల్ల నేనొస్తే
సందమామ సందులోకి వచ్చేనంటరే

మసాకా మసాకా వింటర్ లో
పైట నేను జారిస్తే
పట్ట పగలే సుక్కలు సూపిచెనంటారే

సమ్మర్ లో యెండకు పెట్టేటి సెమటకు
నా పైతే A/C గా ఊపుతానులే
శీతాకాలం లో మంటకు వణికేటి జంటకు
నా వంటి హీటర్ నే యెలిగిస్తాలే

నేను సిద్ధంగా ఉన్నాను
నన్ను ఎటగా పిలిచినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వద్దే
మల్లెపువ్వుంటి ఒల్లె సెంతు బుద్ది

రారా రెడ్డి నేను రెడీ
నన్ను ఎట్టాగా పిలిచినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వద్దే
మల్లెపువ్వుంటి ఒల్లె సెంతు బుద్ది
రా రా రెడ్డి

అవును లవ్వింగు సేత్తవా నన్ను క్షమించండి
కలిసి లివింగ్’యు ఇస్తాము చాలా క్షమించండి
మరి పెళ్ళాం గా వస్తావా సో సో సారీ
ఆ గోలేం నాక్కొద్దురో సారీ సారీ

నేన్నేమో అంటారూ నాకుంది మేటర్’
ఒక్క సొట ఆగలేను నేనొసారి
తిరుగుద్ది మీటర్’ హై బీపీ రేట్’రో
ఈ రూటుకు మల్లోత్త ఏదో సారి

నేను సిద్ధంగా ఉన్నాను
నన్ను ఎట్టాగా పిలిచినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వద్దే
మల్లెపువ్వుంటి ఒల్లె సెంతు బుద్ది

రా రా రెడ్డి నేను రెడీ
నన్ను ఎట్టాగా పిలిచినా రెడీ
వచ్చి నా సోకులిస్తా మీకు వద్దే
మల్లెపువ్వుంటి ఒల్లె సెంతు బుద్ది
రా రా రెడ్డి

రాను రానుఅంటునే చిన్నదో చిన్నదో
రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే
రాను రానుఅంటునే చిన్నదో చిన్నదో
రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే

కాదుకదంటునే కుర్రదో కుర్రదో
తోటకాడికి వచ్చింది కుర్రదో కుర్రదే
పచ్చి పచిఅంటూంటే పిల్లదో పిల్లదో
పల్లట్టుకొచ్చిందే పిల్లదో పిల్లదే

రాను రానుఅంటునే చిన్నదో చిన్నదో
రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే
రాను రానుఅంటునే చిన్నదో చిన్నదో
రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *