Nannu Nenu Adiga Song Lyrics In Telugu


Movie: Karthikeya
Music : Chandoo Mondeti
Vocals :  Inno genga
Lyrics : Krishna
Year: 2014
Director: Chandoo Mondeti
 

Telugu Lyrics

అడిగా నన్ను నేను అడిగా

నాకెవ్వరు నువ్వని

అడిగా నిన్ను నేను అడిగానే

నిన్నలా లేనని

నవ్వుతో నన్ను కోసినావె గాయమైన లేఖనే

చూపుతో ఊపిరాపినావే

మార్చిన కథే ఇలా

నువ్వే కదా ప్రతి క్షణం క్షణం పెదాలపై

నీతో ఇలా ఇలా

జగం సగం నిజం కదా

గాలి వాన తాకినట్టుగా నన్ను తాకి వెళ్లి పోకిలా

ఏరు దాటి పొంగినట్ట్టుగా

నన్ను ముంచి పోకలా

రాసివున్నదో రాసుకున్నదో

నీతో స్నేహం

కాదు అన్నదో అవును అన్నదో

ఎదో మౌనం

కురుల గాలి తగిలి నేనే చెడిపోయా

మనసు దాటి రాని మాట

నేను వింటున్నా

ప్రశ్న లేని బదులు నీవులే

నిమిషమైన మరుపు రావులే

గాలి వాన తాకినట్టుగా నన్ను తాకి వెళ్లి పోకిలా

ఏరు దాటి పొంగినట్ట్టుగా

నన్ను ముంచి పోకలా

Leave a Comment