Thandanaanandha (Promo) Song Lyrics


Movie: Ante Sundaraniki
Music : Shankar Mahadevan
Vocals :  Swetha Mohan
Lyrics : Ramajogayya sastry
Year: 2022
Director: Vivek Athreya
 

Telugu Lyrics

చెంగుచాటు చేగువేరా
విప్లవాల విప్పారా సితార
జంట చేరుకోగా లీల బాల
ఉత్తినే ఊరుకుంటారా
పీ పీ పీ పీ పీ పీ పీ
ఆ దేశవాలీ పులిహోర
కలిపినారుగా చెయ్యరా

కంచిదాకా కదా సాగతీస్తారా
మధ్యలోనే మునకేస్తారా
అటువారు ఆవకాయ ఫ్యాన్సు
మరేమొ ఇటు వీరు కేక్ వైన్ ఫ్రెండ్సు

ఆవో భలేగా కుదిరిందిలే ఈ అల్లైన్స్
అంటే సుందరానికికా పెళ్లేనా
లీల పాప బుగ్గచుక్క థ్రిల్లేనా
హే హే ఆల్ ది సైడ్స్ అక్షింతల జల్లేనా
చర్చ్ వెడ్డింగ్ బెల్స్ ఘల్లు ఘాల్లేనా
తందనానందా తయ్యారే తళాంగురే
తందనానందా చయ్య చయ్యా ఛాంగురే
ఆహ ఓహో అబ్బబ్బో ఓ వాట్ ఏ బ్యూటీ
తందనానందా తయ్యారే తళాంగురే
తందనానందా చయ్య చయ్యా ఛాంగురే
ఆహ ఓహో అబ్బబ్బో ఓ వాట్ ఏ బ్యూటీ

తత్తయ్య లగ్గం టైము రానే వచ్చేసింది
అందర్లో ఆనందం తన్నుకు వచ్చేసింది
ఆహ అంతలో ఓ దారుణం
అరే జరిగిపోయింది
అయ్యో పెళ్లి ఉంగరాలు తాళి బొట్టు మాయమయ్యెనండి

అయ్యయ్యో అదేంటండి

అంటే అంటే అంటే సుందరానికికా అంతేనా
మూడుముళ్లు ముచ్చటింకా డౌటేనా
లైఫ్ లాంగ్ బ్రహ్మచారి వంతెనా
పాపం పెళ్లి సిగ్నల్ అందుకోడా అంటేనా
తందనానందా చయ్య చయ్యా ఛాంగురే
తందనానందా చయ్య చయ్యా సుందర్
రేయ్ రేయ్ రేయ్ ఏంట్రా ఇది
ఇది ప్రోమో సాంగ్ రా

కరక్టే అన్నా కానీ పెళ్లి
అయితే రేయ్ సుందరానికి పెళ్ళైన
కాకపోయినా ఏమైనా సెలెబ్రేషన్సేరా
ఏంటి నమ్మట్లేదా
కావాలంటే థియేటర్స్ కి వచ్చి చూడు
లీల కొంచెం వాళ్ళకి చెప్పు
హలొ ముజిషన్స్ కొట్టండమ్మాతందనానందా తయ్యారే తళాంగురే
తందనానందా చయ్య చయ్యా ఛాంగురే
ఆహ ఓహో అబ్బబ్బో ఓ వాట్ ఏ బ్యూటీ
తందనానందా తయ్యారే తళాంగురే

తందనానందా చయ్య చయ్యా ఛాంగురే
ఆహ ఓహో అబ్బబ్బో ఓ వాట్ ఏ బ్యూటీ
తందనానందా తయ్యారే తళాంగురే
తందనానందా చయ్య చయ్యా ఛాంగురే
ఆహ ఓహో అబ్బబ్బో ఓ వాట్ ఏ బ్యూటీ
తందనానందా పీ పీ పీ
తందనానందా పీ పీ పీ
తందనానందా పీ పీ పీ
తందనానందా పీ పీ పీ
ఆహ ఓహో అబ్బబ్బో ఓ వాట్ ఏ బ్యూటీ
అంటే సుందరానికి తథాస్తు

Leave a Comment

”
GO