Dabbulu Sampaadinchalante Song Lyrics


Movie:Mosagallu
Music :Sam CS
Vocals :  Haricharan
Lyrics : C Ram Srikanth
Year: 2021
Director: Jeffrey Gee Chin
 

Telugu Lyrics

డబ్బులు సంపాదించాలంటే

రైట్ రాంగ్ డిస్కషనొద్దు కన్నాయ్

స్కీమే అయినా స్కామే అయినా

రెండు ఒకటే తప్పే లేదురా అన్నాయ్

లోకం మొత్తం డబ్బుల మూటలు పడిఉన్నాయిరా బ్రదరు

దమ్మునోడు తెలివున్నోడు ఏరుకుపోతుంటాడు

దిమాక్ తోటి తెగింపు తోటి డబ్బుని గెల్చుకుంటే

గెలిచినోడిని ఓడినవాడు మోసం అంటే ఎట్టా

ఆ… డబ్బులు సంపాదించాలంటే

రైట్ రాంగ్ డిస్కషనొద్దు కన్నాయ్

స్కీమే అయినా స్కామే అయినా

రెండు ఒకటే తప్పే లేదురా అన్నాయ్

നീ ലാസു ഒരടി ഗൈനു നീ ഗൈനു ഒരടി ലാസു ഏമുണ്ട് ഇതിൽ ഫാൽസു ഈ സത്യം കേൾക്കാ ബസു ബസു…

Leave a Comment