Telugu Lyrics
పైసా మే హే పరమాత్మా హే
దేవుడైన హుండీ ముందే
డబ్బే లేరా ఆక్సిజన్
బతకాలంటే తప్పని ఫ్యూయల్
డబ్బుంటే అరె రెస్పెక్ట్ ఇస్తారు
రాంగ్ అయినా రైటే అని అంటారు
డబ్బుంటే అరె సెల్యూటె కొడుతారు
జోక్ ఏస్తే నవ్వురాకున్న నవ్వుతారు
ఫ్రెండ్షిప్పు అది పైసాతో లింకేరా
రిలేషన్స్ అవి దబ్బున వరకేరా
పావర్టీ అది ఎండ్లెస్ బాధేరా
మందొకటే అది రూపీ రా
మనిషిలో మనీ అన్న పదం ఉంది
మనిషేంటో ఆ మనీయే చెబుతుంది
మనిషేపుడో ఈ పైసా కనిపెట్టాడు
పైసాక్కై ఇప్పుడు చస్తున్నాడు
పైసా మే హే పరమాత్మా హే
దేవుడైన హుండీ ముందే
డబ్బే లేరా ఆక్సిజన్
బతకాలంటే తప్పని ఫ్యూయల్
డబ్బుంటే అరె రెస్పెక్ట్ ఇస్తారు
రాంగ్ అయినా రైటే అని అంటారు
డబ్బుంటే అరె సెల్యూటె కొడుతారు
జోక్ ఏస్తే నవ్వురాకున్న నవ్వుతారు
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }