Naa Chinni Lokame Song Lyrics


Movie: Miss India
Music : Thaman
Vocals :  Neeraja Kona
Lyrics : Thaman
Year: 2020
Director: Narendra Nath
 

Telugu Lyrics

నా చిన్ని లోకమే చే జారీ పోయెనే

నా కలల వెలుగులే అదృశ్యమాయెనే

తారాల తీరమే దూరంగా మెరిసెనే

తారాల కోయిలే గానాన్ని మరిచెనె

ఎదురుగా మొలిచిన ప్రశ్నలేలా

నిజమని తెలిసిన కళ్ళు మూసినా

ఎందుకో ఏమిటో తెలియలేకున్నా

ఎవరిదో మెప్పుకో వేచి చూడగా

నీది నీదేగా పోనే పోదుగా

నీవు కానీ నువ్వు నీలో ఉంది చూడు తనని వదిలి

చూడు కొత్త అడుగు ఆగనంది

నా చిన్ని లోకమే చే జారీ పోయెనే

నా కలల వెలుగులే అదృశ్యమాయెనే

ఈ సమరం ఆగునా

గాయాలు మానునా ఈ బాధ కలుగునా

మౌనాలు పలుకునా కన్నీళ్లు ఆగునా

భారాలు మోయనా సంకెళ్లు తొలుగునా

నాకు నే దొరుకునా

పదమని వినమని చెప్పు నువ్వైనా

కరగని చెదరని ముసుగు తీసాయినా

యుద్ధమే లోపలే నాకు నాతోనా

ఎవరిదో ఓటమే వేచి చూస్తున్ననా

చిన్న జీవితం గడుపు స్వేచ్ఛగా

నీవు కానీ నువ్వు నీలో ఉంది చూడు తనని వదిలి

చూడు కొత్త అడుగు ఆగనంది

నా చిన్ని లోకమే చే జారీ పోయెనే

నా కలల వెలుగులే అదృశ్యమాయెనే

Leave a Comment