Dham Dham Dham Song Lyrics




Movie: Kondapolam
Music : Chandrabose
Vocals :  Rahul Sipligunj, Hymath, Damini Bhatla, Lokeshwar
Lyrics : M M Keeravaani
Year: 2021
Director: Krish Jagarlamudi
 

Telugu Lyrics

పచ్చ పచ్చ చెట్టు చేమ

పట్టు చీరెలంటా

నల్ల నల్ల ముళ్ల కంప

నల్ల పూసలంటా

కిచ కిచలాడే ఉడుత పిచ్చుక లాలి పాటంటా

గల గల పారే సెలలో నీళ్లు సలపాలంట

అడవి తల్లి ఇంటికొచ్చిన దగ్గరి చుట్టాలం

వన లచ్చిమి వోడిలో కట్టాలన్నీ గట్టెక్కించేద్దాం

అడవి తల్లి ఇంటికొచ్చిన దగ్గరి చుట్టం

వన లచ్చిమి వోడిలో కట్టాలని గట్టెక్కించేద్దాం

ధం ధం ధం తిరిగేద్దాం

ధం ధం ధం దొర్లెద్దాం

ధం ధం ధం తిరిగేద్దాం

ధం ధం ధం దొర్లెద్దాం

ధం ధం ధం తిరిగేద్దాం

ధం ధం ధం దొర్లెద్దాం

ధం ధం ధం దయ చూపలానీ

అడవిని అడగేద్దాం

మన పాణాలన్నీ నిలిపే తాళ్ళకితల్లికి

సాగిల పడిపోదాం

పోగ మంచేమో సామ్రాన్నేసి

ప్రేమగా తలని నిమిరేనంట

చేతికి తగిలే పెడు బెరడు

తాయెత్తల్లే తడిమెనంట

మద్దే టేకు ఆకులు మనకు

విసన కర్రలు విసిరేనంట

గడ్డి గరిక పచ్చిక మనకు

పరుపు పరిచే పిలిచేనంటా హో

ధం ధం ధం చూసేద్ధాం

ధం ధం ధం చుట్టెద్దాం

దమ్ ధమ్ ధమ్ ధమ్ అడవే మనకు కోవెల అనుకుందాం

కోరుక ముందు వరాలనిచ్చే

తల్లీని కొలిచెద్ధం

చుక్క చుక్క దాచలంటూ

తేనెటీగె తేలిపెనంటా

చురుకుంటేనే బతుకుందంటూ

దుప్పే కడితి చెప్పెనంట

పెద్ద పులితో తలపడు ధైర్యం

అడవి పందే నెర్పెనంటా

కలిసే ఉంటె బాలముందంటూ

వేసు కుక్కలు సాటెనంట

పొట్ట కుటికి వేటాడేటి జీవితాలు చెప్పే పాటం ఒకటే

తిన్న ఇంటిని ధ్వంసం చేసే

పాపానికి ఒడికట్టద్దు అంతే

ధం ధం ధం చదివేద్దాం

ధం ధం ధం నేర్చెద్ధం

ధం ధం ధం ఈ పాటలను

బ్రతుకున పాటిద్దాం

అడివిని మించిన బడి లేదంటూ

అడుగులు కలిపెద్ధం హా



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *