Telugu Lyrics
నీ మాట వింటే రాదా మైమరపే
నీ పేరు అంటే రాదా మైమరపే
నేను ఎవరో ఎవరో
తెలిసింది నీ వల్ల
నువ్వు లేని నేను కాలి కాదు లేఖల్లా
నీ కలలే మదిలో మెదులు
నీ వలలే సరదా మొదలు
నీ మాట వింటే రాదా మైమరపే
నీ పేరు అంటే రాదా మైమరపే
నా ప్రపంచం హేలీ
అనే నాకు
అసలేమవుతోందో చుట్టూ తెలియదుగా
నా చిరాకే ఉండి పరారీలో
తెగ సంబరపడుతూ ఉంటా
నువ్వే కనబడగా
కదలనుగా మెదలనుగా వదలనుగా
ఎక్కడిదే ఈ వెలుగంతా నా కలలో
నీలాల మెరిసేని నవ్వులోనిదే
ఎప్పటికి నను బతికించే ఊపిరే
గాలాడదే క్షణమైనా నువ్వు లేనిదే
నువ్వొచ్చాకనే కదా
జీవితం అంటే తెలిసింది
అవస్థ ఉన్న సరే నా పనికి బాధ్యత పెరిగింది
నువ్వు లేవా
నేనసలు ఏమైపోతానో
జీవితము ఏమవునో
ఎప్పుడైతే నీతో ఉంటానో
సందడిగా ఉంటానే
నిజము తెలుపనా లేదుగా
మనసు మనసులా
జతపడు అడుగు అడుగునా
కుదురుగా మనసు నిలవదా
విడివిడినే వడగడదాం
వడి వడిగా ముడిపడదాం
హా ముడిపడదాం
విడివిడినే వడగడదాంనీ మాట వింటే రాదా మైమరపే
నీ పేరు అంటే రాదా మైమరపే
నేను ఎవరో ఎవరో
తెలిసింది నీ వల్ల
నువ్వు లేని నేను కాలి కాదు లేఖల్లా
నీ కలలే మదిలో మెదులు
నీ వలలే సరదా మొదలు
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i