Kotthaga Kotthaga Song Lyrics


Movie: Miss India
Music : Kalyan Chakravarthi
Vocals :   Shreya Ghoshal & thaman
Lyrics : Kalyan Chakravarthi
Year: 2020
Director: Narendra Nath
 

Telugu Lyrics

కొత్తగా కొత్తగా కొత్తగా

రంగులే నింగిలో పొంగు సారంగమై

లిప్తలో క్షిప్తమే కానని కాలమే

మొలకలే వేసి నా సొంతమై

నిన్నలో ఉన్న నీటి చారని

కన్నులే తొంగి చూసుకోమని

అందుకోలేని అంతు లేదని

అంతట సంతసం ఉందని

దారి ఏ మారిపోయిందని

దాగిపోలేదుగా ఆమని

చేయి చాస్తున్న ఈ చెలిమిని

చూడని కొత్తగా కొత్తని

సారిగామ రిగారిసా (3)

కోరబోయిన వేవైనా

తేరుపై పోయేనా

గురుతైనది చేదైనా

మెరుపై నీలోన

హో వెదురులోనా మధుర గానమై వింటున్న

పోరుసవేది మనసు కోణమే

చూస్తూ ఉన్న

కరుసులేని నాగము బంధనాలు తీస్తూ ఉన్న

నాలో లేని ఈవేళ నా

తూర్పు అయి ఉన్న చీకట్లని

వేకువే వేరు చేస్తుందని

చేరువవుతున్న దూరాలలో

చూడన వెలుగులో వేడిని

సారిగామ రిగారిసా (3)

కొత్తగా కొత్తగా కొత్తగా

Thaman S

Leave a Comment