Telugu Lyrics
పచ్చి పచ్చి మట్టి జాలే పుట్టుకొచ్చే ఈ వేళా
గడ్డిపోచ గజ్జె కట్టి దుంకులాడే ఈ వేళా
గట్టు ధాటి పల్లె తేటి పాటే కట్టే పొంకంలా
పట్టలేని పోలికలోన పడుచు నవ్వే తుమ్మెదలా
మా లచ్చ గుమ్మడి గుమ్మడి రా
ఏడు మల్లెల అందమురా
ఓ గోగుల గొంగడి రా
ఈ కిన్నెరా కోప్పున సన్నజాజి నవ్వేరా
మా లచ్చ గుమ్మడి గుమ్మడి రా
ఈ ఒంపుల కుప్పకి మన్ను మిన్ను కన్నెరా
అనగా అనగా రాగమదె మవగా
తినగా తినగా చేదైన తీపిగా
కనగ కనగ కారణలే కనగా
వినగా వినగా వివరమిదేగా
ప్రతి సీతాకోక చిలకమ్మా ఓ గొంగళి పురుగంటా
నిన్ను నువ్వే మారకోమన్నదంట
ఘన శిల్పాలు ఏవైనా ఒక నాడు శిలలంటా
నీ యోచనలన్నీ ఆరంబలంటా
మా లచ్చ గుమ్మడి గుమ్మడి రా
ఓ గోగుల గొంగడి రా
ఈ కిన్నెరా కోప్పున సన్నజాజి నవ్వేరా
మా లచ్చ గుమ్మడి గుమ్మడి రా
ఏడు మల్లెల అందమురా
ఈ ఒంపుల కుప్పకి మన్ను మిన్ను కన్నెరా
అనగా అనగా రాగమదె మవగా
తినగా తినగా చేదైన తీపిగా
కనగ కనగ కారణాలే కనగా
వినగా వినగా వివరమిదేగా
నువ్వు చూసే లోకంలో ప్రతి చోట నువ్వేలే
ఎదురయ్యే కన్నీలే కంటుంది నీ కళ్ళే
గాలి వానే చూసి గాలించేద్దామా
నేలవాలే నవ్వులు చేసే హంగామా
రోజు పూసే తూరుపులోనే కందామా
ప్రతి పూట పుట్టే విధే నీదమ్మా
మా లచ్చ గుమ్మడి గుమ్మడి రా
ఓ గోగుల గొంగడి రా
ఈ కిన్నెరా కోప్పున సన్నజాజి నవ్వేరా
మా లచ్చ గుమ్మడి గుమ్మడి రా
ఏడు మల్లెల అందమురా
ఈ ఒంపుల కుప్పకి మన్ను మిన్ను కన్నెరాపచ్చి పచ్చి మట్టి జాలే పుట్టుకొచ్చే ఈ వేళా
గడ్డిపోచ గజ్జె కట్టి దుంకులాడే ఈ వేళా
గట్టు ధాటి పల్లె తేటి పాటే కట్టి పొంకంలా
పట్టలేని పోలికలోన పడుచు నవ్వే తుమ్మెదలా
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }