MALAYALAM LYRICS COLLECTION DATABASE

Prathi Udayam Song Lyrics


Movie:Miss India
Music : Thaman
Vocals : Kalyan Chakravarthi
Lyrics : Harika Narayan, Sruthi Ranjani
Year: 2020
Director: Narendra Nath
 

Telugu Lyrics

తరికిట తరికిట తత్తత్తయి తరికిట తరికిట తత్తత్తయి

తతతాయ్ తతతాయ్ తతాయి తతాయి….

ప్రతి ఉదయం సిద్ధమే కదా

విజయానికి వెదికై సదా

ఇది గమనం చేరలేవుగా గమ్యానికి గాలివాటుగా

అను నిమిషం చెప్పలేదుగా

మరు నిమిషం మిథ్య కాదుగా

నీతోడుగా దైర్యం ఉండగా ఓటమనే మాట లేదుగా

నిఘంటువేది చెప్పలేదే నిరుత్తరాల ఆశయాలే

లికించనున్న రేపు రాసే లిపంటుకుంది స్వేదమేలే

తరం తరం నిరంతరం నీరాజనం నీ సాహసం

నిశీధిలో నిరామయం జయించదా ఉషోదయం

తరం తరం నిరంతరం నీరాజనం నీ సాహసం

నిశీధిలో నిరామయం జయించదా ఉషోదయం

తరికిట తరికిట తత్తత్తయి తరికిట తరికిట తత్తత్తయి

తతతాయ్ తతతాయ్ తతాయి తతాయి….

ప్రతి ఉదయం సిద్ధమే కదా

విజయానికి వెదికై సదా

ఇది గమనం చేరలేవుగా గమ్యానికి గాలివాటుగా

నిశ్శబ్దమే విరిగిపోదా నీ సాధనే శబ్దమైతే

విరుద్ధమే వీగిపోదా నీ మౌనమో యుద్దమైతే

తరం తరం నిరంతరం నీరాజనం నీ సాహసం

నిశీధిలో నిరామయం జయించదా ఉషోదయం

తరం తరం నిరంతరం నీరాజనం నీ సాహసం

నిశీధిలో నిరామయం జయించదా ఉషోదయం

తరికిట తరికిట తత్తత్తయి తరికిట తరికిట తత్తత్తయి

తతతాయ్ తతతాయ్ తతాయి తతాయి…. (2)

ప్రతి ఉదయం సిద్ధమే కదా

విజయానికి వెదికై సదా

ఇది గమనం చేరలేవుగా గమ్యానికి గాలివాటుగా

Leave a Comment