Master Raid Song Lyrics




Movie: Master
Music : Anirudh
Vocals :  Arivu
Lyrics : Sri sai kiran and mali
Year: 2021
Director: Lokesh Kanagaraj
 

Telugu Lyrics

అ ఆ ఇ ఈ రా అప్నా టైం రా

నిప్పు నవ్వుతో రైడు స్టార్టురా

అ ఆ ఇ ఈ రా అప్నా టైం రా

నిప్పు నవ్వుతో రైడు స్టార్టురా

వరల్డ్ స్టాండర్డ్ ఈ లోకల్ మాస్టరు

లైను దాటి ముట్టుకుంటే ఒక్కటిచ్చి పంపుతాడు

చట్టమున్న చోటు ఇది లైఫు మార్చే హోము

లోనకొచ్చి తప్పు చేస్తే మాస్టర్ రైడు కం

మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

మాస్టర్ మంచి దారి కోరుకుంటే చూపుతాడు

వచ్చి వాంటెడుగా రాంగ్ చేయకు ఒప్పుకోడు

ఇది మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

వాడ్ని ముట్టుకోకు మండుతున్న హాటు రాడు

తప్పు చేయామకు వీడు చాలా చెడ్డవాడు

ఇది మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

ఎర్ర మిరపకాయరో కత్తిలాంటి మాటరో

టెంపర్ అయితే డేంజరో మాస్టర్ ఎవరు తలపతి

రఫు డైమండు లుక్ వైలెంటు

ఎవరది వాకింగ్ లైక్ ఏ తుఫాన్ నువ్వు గేట్లు మూయి

దే కాల్ మీ మాస్టర్ డెసిషన్స్ ఆర్ ఫాస్టర్

కలిసి కట్టుగా ఒక్కటవ్వరా పదపద గెలుపుకెప్పుడు

ఓటమన్నదే వణకదా

తగదు మనకు భయం బెదురు పడిన క్షణం

మనకు ఉన్న బలం

మాస్టర్ రైడు కం చక్కగా మసులుకుంటూ మాట విను కొంచెం

తిక్క గాని తన్నుకొస్తే బెత్తం అయ్యో

నో నో ఎదవ పని వార్నింగ్ స్మైలూ

అది బెటర్ సరెండర్ అవ్వు పోరా

చూచులు కొట్టి ఏరా ఎంత శబ్దం అయ్యో

ముక్కు నుండి రక్తం దెబ్బ గట్టిగానే

ఇచ్చికుంటాడు వెళ్లి చుస్కో అద్దం

గురువు గారి మాట వింటే మంచి లైఫు సెట్టు

యూస్ లెస్ పనులు చేస్తే ఉన్న పళ్ళు ఫట్టు

ముట్టొద్దు ముట్టొద్దు తెగబడి హద్దేది పెట్టొద్దు

కలబడి కాదంటూ వెళ్ళావో బదులిక పక్కాగా ఇస్తాడే

నను విననంకురా గొడవలు పడకురా

తగదని చెడునిక వెతుకుతూ

పదుగురి బతుకున వెలుగును చెరిపితే వదలను

నాతోటె ఉండేటి వాళ్ళు సత్యాన్నే చెప్తూ ఉంటారు

ఐక్యంగా జీవిస్తూ ఉంటారు

బేధాలెం లేవంటుంటారు దేశాన్ని ప్రేమిస్తుంటారు

ఇదివరకటిలా చుమ్మా

మరి కుదరదురా చుమ్మా

ఇదివరకటిలా చుమ్మా

మరి కుదరదురా గుమ్మా

అన్న అడుగు వినబడి చుట్టూ చూడు అలజడి

లెక్కే లేని పవర్ అది మాస్టర్ ఎవరు తలపతి

రఫు డైమండు లుక్ వైలెంటు

జరుగు ఇది బీస్ట్ మోడ్

రాక్ స్టార్ విత్ రాప్ స్టార్ ఫర్ ది మాస్టర్

మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

మాస్టర్ మంచి దారి కోరుకుంటే చూపుతాడు

వచ్చి వాంటెడుగా రాంగ్ చేయకు ఒప్పుకోడు

ఇది మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

వాడ్ని ముట్టుకోకు మండుతున్న హాటు రాడు

తప్పు చేయామకు వీడు చాలా చెడ్డవాడు

ఇది మాస్టర్ రైడు మాస్టర్ రైడు మాస్టర్ రైడు

అ ఆ ఇ ఈ రా అప్నా టైం రా

నిప్పు నవ్వుతో రైడు స్టార్టురా

అ ఆ ఇ ఈ రా అప్నా టైం రా

నిప్పు నవ్వుతో రైడు స్టార్టురా



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *