Merisele Merisele Song Lyrics


Movie: My Name Is Shruthi
Music : Krishna Kanth
Vocals :  Satya Yamini
Lyrics : Mark K Robin
Year: 2022
Director: Srinivas Omkar
 

Telugu Lyrics

ఈరోజే ఎందుకో ఇలా

బాగుందే ముందు లేదిలా

ఆనందం అంచులో ఇలా ఎగిరా

గుండెల్లో కొత్త రంగులా

వెన్నెల్లో మంచు పువ్వులా

కన్నుల్లో నవ్వు వానలా మెరిసా

ఏ… ఏ.. హే… ఏ…

మెరిసెలే మెరిసెలే

నీ చూపే తగిలే

మెరిసెలే మెరిసెలే

మిలమిలలా కళ్ళే

నిమిషాలే సరిపోవే నువ్వుంటే నాతో

ప్రతిసారి పడిపోయే

వరసేంటో నీతో

ఈరోజే ఎందుకో ఇలా

బాగుందే ముందు లేదిలా

ఆనందం అంచులో ఇలా ఎగిరా

మెరిసెలే మెరిసెలే

నీ చూపే తగిలే

మెరిసెలే మెరిసెలే

మిలమిలలా కళ్ళే

నిమిషాలే సరిపోవే నువ్వుంటే నాతో

ప్రతిసారి పడిపోయే

వరసేంటో నీతో

Leave a Comment