Telugu Lyrics
రెప్పే వేసే లోగా
మారిందేమో నా రాత
తప్పే చేసే లోగా
ముప్పే వచ్చే నా వెంట
అరె ఏమైనా ఎదగాలన్న తపనే ఉన్న
నిమిషంలోనే తిమిరంలోన పడిపోయానా
మేఘం అందే లోగా
విరిగిందేమో నా రెక్కే
స్వప్నం తీరే వేళా
మోసం నన్నే కూల్చిందే
నడి శున్యనా వదిలేస్తున్న నడిచొస్తాలే
పగ సంకెళ్లే తెగ తెంపైన ఎగిరొస్తాలే
ఎంత ప్రమాదమైన సాగే ప్రయాణమే
పోనీ కోనఊపిరైనా వోడి పోలేనులే
రానున్న నిమిషములోన
కానుందె విధి అనుకోనా ఏమైనా నిలబడలేనా
పోరాడే ఎదురుగ పోనా
కథలో మలుపే తిరిగే క్షణం లోన
అడుగే బలమై పిడుగై కదిలి నడిచా
మేఘం అందే లోగా
విరిగిందేమో నా రెక్కే
స్వప్నం తీరే వేళా
మోసం నన్నే కూల్చిందే
నడి శున్యనా వదిలేస్తున్న నడిచొస్తాలే
పాగా సంకెళ్లే తెగ తెంపైన ఎగిరొస్తాలే
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }