Telugu Lyrics
నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా
చ నేనాటైప్ కాదు
కానీ నేను జూలియట్ నే
నాతొ ప్రేమలో పడితే చస్తావు
ఐ జస్ట్ వాంట్ ఫ్లాటేషన్షిప్
నగుమోము తారలే
తెగి రాలే నేలకే
ఒకటైతే మీరిలా చూడాలనే
సగమాయె ప్రాయమే
కదిలేను పాదమే
పడసాగే ప్రాణమే తన వెనకె
మొహాలనే నీరెంతలా ఇలా
మోమాటమే ఇక వీడెనులే
ఇప్పుడే ఏకమయ్యే
ఈ రాధే శ్యామ్
ఇద్దరో లోకమయ్యే ఈ రాధే శ్యామ్
కదలడమే మరిచెనుగా
కాలాలు నిన్నే చూసి
అణకువగా నిలిచెనుగా వేగాలు తాళాలేసి
హెచటకు ఏమో తెలియదుగా
అడగని లేని చలిమిదిగా
పెదవులకేమో అదే పనిగా
నిమిషములేవే విరివిరిగా
సమయాలకే సెలవే ఇక
పేరు లేనిది ప్రేమ కానిది
ఓ కథే ఇదే కథ
ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్
ఇద్దరో లోకమయ్యే ఈ రాధే శ్యామ్
function openCity(cityName) {
var i;
var x = document.getElementsByClassName("city");
for (i = 0; i < x.length; i++) { x[i].style.display = "none"; } document.getElementById(cityName).style.display = "block"; }