Sanchari Song Lyrics In Telugu


Movie: Radhe Shyam
Music : Justin Prabhakaran
Vocals :  Anirudh Ravi chander
Lyrics : Krishna Kanth
Year: 2022
Director: Radha Krishna Kumar
 

Telugu Lyrics

ఓఓ ఓఓ ఓఓ

కొత్త నేల పై ఓఓ ఓఓ ఓఓ

కాలి సంతకం ఓఓ ఓఓ ఓఓ

కొండగాలితో ఓఓ ఓఓ ఓఓ

శ్వాస పంపకం

తెరిచా హృదయం

కడుతూ స్నేహం

గెలిచా ప్రతి శిఖరం ఓ…

బ్రతుకే పయనం

వదిలేయ్ జగడం

నువ్వు పంచె మంచే

మళ్ళి నీకే దొరకదా

చల్ చలో చలో సంచారి చల్ చలో చలో

చల్ చలో చలో సంచారి చల్ చలో

చేతనైతే లోకమంతా

హాయి నింపే హో

మైలు రాయే లేని దూరం

ప్రేమ అంటే హో…

ఉందే చిన్న జీవితంరా

ప్రతి క్షణం బ్రతికేయరా

చెరిపేయ్ అంచనాలని

మరి విశ్వం మొత్తం నీలో దొరుకురా

చల్ చలో చలో సంచారి చల్ చలో చలో

చల్ చలో చలో సంచారి చల్ చలో

చల్ చలో చలో సంచారి చల్ చలో

Leave a Comment