Movie: Radhe Shyam
Music : Justin Prabhakaran
Vocals : Anurag Kulkarni, Shreya Ghoshal
Lyrics : Krishna Kanth
Year: 2022
Director: Radha Krishna Kumar
Telugu Lyrics
నిన్నేలే నిన్నేలే
నిన్నే నమ్మేలే
ఏముంది నా నేరమే
నిన్నేలే నిన్నేలే నిన్నే కోరాలే
ఏమిస్తే దక్కేవులే
నే నిన్నటి రవినే
నువ్వు రేపటి శశివే
నేనంటూ వెళ్లాకే నువ్వొస్తావు పైకే
ఇది తప్పని మజిలీ
ఇది జాముల బదిలీ
నువ్వే వెన్నెలే
నీవే నీవే వెలుగుల వెన్నెలవే
నీవే నీవే తరగని వెన్నెలవే
నీవల్లే నీవల్లే
నేనే ఉన్నాలే పోవొద్దు ఆ దూరమే
వస్తాలే వస్తాలే
నేను వస్తాలే నువ్వెళ్ళే ఆ తీరమే
నేనడిగే చిన్ని సాయమే
చేయగనే లేదు నీకు సమయమే
సాయం అడిగే పనే నీకు లేదే
అవధులు లేని అనంతం నీవే
నీవే నీవే వెలుగుల వెన్నెలవే
నీవే నీవే తరగని వెన్నెలవే
Music
నీవేలే నిన్నేలే నిన్నే నమ్మాలే
ఏముంది నా నేరమే
నిన్నేలే నిన్నేలే నిన్నే కోరాలే
ఏమిస్తే దక్కేవులే
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i