Praname Song Lyrics


Movie: Penguin
Music : Santhosh Narayanan
Vocals :  Susha
Lyrics : Vennelakanti
Year: 2020
Director: Eashvar Karthic
 

Telugu Lyrics

తెలుగులో :

ప్రాణమే నా ప్రాణమే
మరల వచ్చిందమ్మ నా కంట్లో
అందమే ఈ ఆనందమే
నీ చిరునవ్వే తెచ్చిందమ్మ ఈ ఇంట్లో
ఇది నిజామా విధి వరమా
ఆశలు పొంగే సాగరమ
మమతలు దాచుకున్న
మనుసులు కాచుకున్న
ఉహలకిది రూపమా

అందమే ఈ ఆనందమే
నీ చిరునవ్వే తెచ్చిందమ్మ ఈ ఇంట్లో
ఎడారి కన్నుల్లో నీరు జారినది
దూరమైన నువ్వు లేవని
భారమైన ఎద తీరిపోని వ్యధ
నీరుగార్చే నువ్వు రావని
నిరాశలో నీసేధిలో నీ కోసమే వేచానులే
పువ్వు వెచ్చినది నువ్వు తెచ్చినది
నువ్వు వచ్చు శుభ వేళలో
కలే…. నీవు…
కలే…. నీవు…

క్షణం క్షణం నీరీక్షణం
ఫలించనే ఇలా
నిరంతరం నీ రాక కోసమే
ఇన్నాళ్లు వెచేనీ తల్లి
కలే…. నీవు…
కలే…. నీవు…
నీ చిరునవ్వే తెచ్చిందమ్మ ఈ ఇంట్లో

Leave a Comment