Tara Song Lyrics


Movie: Shyam Singha Roy
Music : Mickey J Meyer
Vocals :  Karthik
Lyrics : Krishna Kanth
Year: 2021
Director: Rahul Sankrityan
 

Telugu Lyrics

తెరపైన కదిలేలా

కథలేవో మొదలే

తార నింగి దిగి నేలా

కింద నేడిచేలా వచ్చేనిలా

బాల కోపాల బాల

వేషాలు నేడే వేసెనుగా

చూస్తూనే ఆ మతే పోయేప్రతిదీ ఇక

క్షణాల్లోనే పొగ చేసే

ప్రతి సృష్టిగా

మాయ కాదా

కంటినే మించినా కనురా

ఈ లెన్సులో లైఫ్ నే చూడరా

అన్ని మెరుగై చుపదా

నీడే మెరుపై చూపదా

ఆ వింతేంటో తీస్తుంటే

కష్టాలే ఎన్నున్నా ఇష్టంగా తోచెనా

కలలను కంటే ముగిసిక పోదు

పరుగులతో అవి నిజమయ్యి రావు

కలతలు రాని సమయము పోనీ

భరించరా వెన్నె చూపక

నీ కల తీరక చస్తుందా

ఆ రంగులు రెండే కదా

ఆ ఎండే మార్చదా ఏడుగా

రంగేయేరా నీ ఆశకే

ఆ వెండి గోడను చేరగా

ఎంతెంత దూరాన గమ్యమే ఉన్న

నేను సాదించుకోనా

ఈ లెన్సుల్లో లైఫునే చూడరా

అన్ని మెరుగై చూపదా

నీడే మెరుపై చూపదా

ఆ వింతేంటో తీస్తుంటే

కష్టాలే ఎన్నున్నా ఇష్టంగా తోచేనా

Leave a Comment