Adiga Adiga Song Lyrics


Movie:  Ninnu Kori
Music : Shiva Nirvana
Vocals : Sid Sriram
Lyrics : Gopi Sunder
Year: 2017
Director: Srijo
 

telugu lyrics

అడిగా అడిగా ఎదలో లయనడిగా , కదిలె క్షణమా చెలి ఏదని

నన్నె మరిచా తన పేరునె తలిచా , మదినే అడిగా తన ఊసేదని

నువ్వె లేని నన్ను ఊహించలేను , న ప్రతి ఊహలోను వెతికితే మనకథె

నీలోనె ఉన్న నిను కోరి ఉన్న , నిజమై నడిచా జతగా

గుండెలోతుల్లొ ఉంది నువ్వెగా , నా సగమే న జగమే నువ్వేగా

నీ స్నేహమె నను నడిపే స్వరం , నిను చేరగ ఆగిపొనీ పయనం

అలుపే లేని గమనం , అడిగా అడిగా ఎదలో లయనడిగా

కదిలె క్షణమా చెలి ఏదని , నన్నె మరిచా తన పేరునె తలిచా

మదినే అడిగా తన ఊసేదని , నువ్వె లేని నన్ను ఊహించలేను

Leave a Comment