Telugu Lyrics
మీనర్ లర్నెర్ స్ట్రాంగర్
కెన్ యు ఫీల్ థా పవర్ టెర్రర్ ఫైర్
మీనర్ లర్నెర్ స్ట్రాంగర్
కెన్ యు ఫీల్ థా పవర్ టెర్రర్ ఫైర్
తెరపై ప్రకాశం
ఒక ప్రవాహం
ఒక ప్రమాదం కనబడగా
మీనర్ లర్నెర్ స్ట్రాంగర్
కెన్ యు ఫీల్ థా పవర్ టెర్రర్ ఫైర్
మిగతా ప్రపంచం
తన ప్రతాపం
కని అమాంతం భయపడదా
మీనర్ లర్నెర్ స్ట్రాంగర్
కెన్ యు ఫీల్ థా పవర్ టెర్రర్ ఫైర్
బరీలోకి దిగితే
అది చావుకు స్వాగతమే
గురి చూసి కొడితే
గురి చూసి కొడితే
మారును జాతకమే
అడుగేసి వెళితే విధ్వంసపు సంతకమే
తన నీడ వెనుకే
నడిచెను చూడు విజయమే
మీనర్ లర్నెర్ స్ట్రాంగర్
కెన్ యు ఫీల్ థా పవర్ టెర్రర్ ఫైర్
మీనర్ లర్నెర్ స్ట్రాంగర్
కెన్ యు ఫీల్ థా పవర్ టెర్రర్ ఫైర్
బ్రతకాలనే తపన ఉన్నచో
తన వైపుకి రాకని విన్నపం
తన దేహమే అన్వయుధము
తాను పేలితే భస్మం భూగోళం
అంతేలేనిది తన జోరే
అంతం లేనిది తన పేరే
పోటీ అన్నది తనకెపుడు లేరే ఎవ్వరే
బరీలోకి దిగితే
అది చావుకు స్వాగతమే
గురి చూసి కొడితే
మారును జాతకమే
అడుగేసి వెళితే విధ్వంసపు సంతకమే
తన నీడ వెనుకే
తెరపై ప్రకాశం
ఒక ప్రవాహం
ఒక ప్రమాదం కనబడగా
మిగతా
ప్రపంచం
తన ప్రతాపం
కని అమాంతం భయపడదా
మీనర్ లర్నెర్ స్ట్రాంగర్
కెన్ యు ఫీల్ థా పవర్ టెర్రర్ ఫైర్
మీనర్ లర్నెర్ స్ట్రాంగర్
కెన్ యు ఫీల్ థా పవర్ టెర్రర్ ఫైర్తెరపై ప్రకాశం
ఒక ప్రవాహం
ఒక ప్రమాదం కనబడగా
మిగతా ప్రపంచం
తన ప్రతాపం
కని అమాంతం భయపడదా
మీనర్ లర్నెర్ స్ట్రాంగర్
కెన్ యు ఫీల్ థా పవర్ టెర్రర్ ఫైర్
మీనర్ లర్నెర్ స్ట్రాంగర్
కెన్ యు ఫీల్ థా పవర్ టెర్రర్ ఫైర్
function openCity(cityName){
var i;
var x=document.getElementsByClassName("city");
for(i=0;i